ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.

సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 8: ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన ఇంటింటి ఎన్యుమరేషన్‌పై సమీక్షించారు.
