ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల భవిత కేంద్రం నందు సమగ్ర శిక్షా అభియాన్, మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.

: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల భవిత కేంద్రం నందు సమగ్ర శిక్షా అభియాన్, మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగింపు సభకు మండల విద్యాశాఖ అధికారి డి.జయరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగ చిన్నారుల్లో వైకల్యం అనేది వారి శరీరానికే గాని మనసుకు కాదన్నారు. వారి నైపుణ్యానికి అనుగుణంగా తర్ఫీదు ఇవ్వడానికే భవిత కేంద్రాలు ఉన్నవని.
