సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు.

పెగడపల్లి : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు.
