ప్రాణ త్యాగంతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుడు శ్రీకాంతా చారి చిరస్మరణీయుడని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ అన్నారు

తన ప్రాణ త్యాగంతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుడు శ్రీకాంతా చారి చిరస్మరణీయుడని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతిని నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
