వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగిపై విధులకు ఆటంకం కల్పించారని వేములవాడ బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ విలేకరి బుడంగారి మహేశ్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని బ్రాహ్మణ సేవా సంఘం తీవ్రంగా ఖండించింది

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగిపై విధులకు ఆటంకం కల్పించారని వేములవాడ బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ విలేకరి బుడంగారి మహేశ్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని బ్రాహ్మణ సేవా సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం, బ్రాహ్మణ సేవా సంఘం, దేవస్థానం అనువంశిక అర్చక ట్రస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
