ఆదివాసి వీరులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్ అన్నారు.

నార్నూర్ : ఆదివాసి వీరులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసి నాయకుల ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
