హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం ఎదురుగా ఉన్న దవాఖానలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌కు చెందిన రెండు సంవత్సరాల పాప వి వేదాంన్షికు కిడ్నీ నుంచి మూత్రం తీసుకువెళ్లే నాళం సన్నబడినట్లు తెలిపారు.

హనుమకొండ రస్తా, జనవరి 17: అధునాతన త్రీడి సాంకేతికతతో మొదటిసారిగా వరంగల్ జిల్లాలో రెండేళ్ల చిన్నారి పాపకు పైలోప్లాస్టి ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం ఎదురుగా ఉన్న దవాఖానలో జరిగిన సమావేశంలో డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
