జొన్న పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఆదిలాబాద్ : యాసంగిలో పండించిన జొన్న పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పంట కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారం రోజులు కిందట జొన్నలను మార్కెట్ యార్డ్ కు తీసుకురాగా పంట కొనుగోలు చేయడం లేదన్నారు.
