ప్రపంచ చమురు మార్కెట్లలో కొనసాగుతున్న అంతరాయాల మధ్య వెనుజువెలా దేశం మే నెలలో ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది.

న్యూఢిల్లీ : ప్రపంచ చమురు మార్కెట్లలో కొనసాగుతున్న అంతరాయాల మధ్య వెనుజువెలా దేశం మే నెలలో ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. భారతీయ రిఫైనరీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇతర రిఫైనరీలు చౌకైన వెనిజులా ముడి చమురు కొనుగోళ్లను పెంచడంతో సాంప్రదాయకంగా అగ్రగామిగా ఉన్న రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ను అధిగమించి వెనుజువెలా భారతదేశానికి మూడవ అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించడం విశేషం.
