
డిసెంబర్ 29 (శ్రీరామ్ చక్రి న్యూస్) మహేష్ ముదిరాజ్ పుట్టినరోజు సందర్భం గా కేటీఆర్ ని కలిసారు. ఈ సందర్బంగా, మహేష్ ముదిరాజ్ వారి ఆశీర్వాదాలు స్వీకరించారు.
కేటీఆర్ ఈ సందర్భంలో మాట్లాడుతూ, “మహేష్ ముదిరాజ్ ఈలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా జీవించాలి” అని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమానికి వారి మిత్రులతో కలిసి వెళ్లడం జరిగింది, మహేష్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు
