పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు

నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు కల్తీ సిరప్ ఇచ్చాడని పెద్దపల్లి పట్టణానికి చెందిన చిరంజీవి ఫిర్యాదు చేశాడు. కాగా ఆ మెడికల్ షాపును డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా తనిఖీ చేశారు.
