దిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామంలోని మడవి వంశీ యులు ఆరాధ్యదైవమైన నాగోబా దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు.

నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామంలోని మడవి వంశీ యులు డెబ్మాల్లకు ఎడ్ల బండ్లు, కాలినడకన వెళ్లి ఆరాధ్యదైవమైన నాగోబా దేవతకు సంప్రదాయ పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. జామడ గ్రామంలో మడవి వంశీయులకు ఘన స్వాగతం పలికారు
