రాచకొండ కమిషనరేట్మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ ప్రధాన రహదారిపై ఉన్న స్వాగత్ గ్రాండ్ బిల్లింగ్ సెల్లార్‌లోని శ్రీ సిరి ఫుట్‌వేర్ దుకాణంలో ఈరోజు...
శ్రీశైలం అవేర్ హాస్పిటల్ నుండి తిమ్మాపూర్ వరకు డబుల్ లైన్ రోడ్డుకు సి.ఆర్.ఐ.ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం….హర్షం వ్యక్తం చేసిన...
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్గూడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ యజ్ఞం, విశ్వకర్మ జయంతి...
అల్మాస్‌గూడ చౌరస్తాలో ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణమహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్‌గూడ చౌరస్తా వద్ద...
మీర్‌పేట్ చౌరస్తా, సెప్టెంబర్ 17:భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మిర్‌పేట్ చౌరస్తా...
బిజెపి రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ పిలుపుమేరకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరియు తెలంగాణ...
హైదరాబాద్: బీజేపీ భక్తులు సూడో జాతీయవాదులు అని, కానీ బీఆర్ఎస్ మాత్రం నిఖార్సైన జాతీయవాద పార్టీ అని కేటీఆర్ అన్నారు. తమకు జాతీయవాదం...
హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయిఅయితే అంబేద్కర్...
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల చెరువు ఘాట్లను దేవి శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగల సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి...
హైదరాబాద్ : మియాపూర్ డిపోలో విషాదం నెలకొంది. ఓ కండక్టర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కండక్టర్ మృతి పట్ల తోటి ఉద్యోగులు తీవ్ర...
