గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధి హామీ నిధులను అన్ని గ్రామాలకు మంజూరు చేయాలని జాజిరెడ్డిగూడెం మండల సర్పంచులు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను…

అర్వపల్లి, జూన్ 29 : గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధి హామీ నిధులను అన్ని గ్రామాలకు మంజూరు చేయాలని జాజిరెడ్డిగూడెం మండల సర్పంచులు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను బీఆర్ఎస్ సర్పంచులు కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలలో 8 గ్రామ పంచాయతీలకు మాత్రమే సీసీ రోడ్ల నిర్మాణం కోసం కోటి రూపాయలు విడుదల చేశారని తెలిపారు
