అద్దంకి-నార్కెట్ పల్లి రహదారి ఆగివున్న డీసీఎంను నల్లగొండ మినీ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది.

నల్లగొండ : నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి గ్రామ శివారులో అద్దంకి-నార్కెట్ పల్లి రహదారి ఆగివున్న డీసీఎంను నల్లగొండ మినీ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాల య్యాయి. అరుణాచలం నుండి హైదరాబాద్ వెళుతున్న మినీ బస్సు నార్కట్పల్లి శివారులోకి రాగానే డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవరు రెండు కాళ్లు విరిగాయి.
