రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యాడ్ తో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు.

వనపర్తి : వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు ధర్శనమిస్తున్నాయి. రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యాడ్ తో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో తన మొండివైఖరిని విడనాడాలని రైతులు కోరుతున్నారు.
