ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే రంగారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఇబ్రహీంపట్నం రాజకీయం హీటెక్కింది. గత వారం రోజులుగా తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ వార్ పీక్ స్టేజీకి చేరింది. ఫార్మాసిటీ భూసేకరణలో అక్రమాలు జరిగాయని మల్రెడ్డి రంగారెడ్డి.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై గాంధీభవన్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.