హనుమకొండ చౌరస్తా, జనవరి 17: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్‌కు మార్చి/ఏప్రిల్-2026 పరీక్ష ఫీజు గడువును పొగించారు.

హనుమకొండ చౌరస్తా, జనవరి 17: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్‌కు మార్చి/ఏప్రిల్-2026 పరీక్ష ఫీజు గడువును పొగించారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ 2026 పరీక్షల ఫీజు చెల్లించేందుకు జనవరి 25 వరకు అవకాశమిచ్చామని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు.
