బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటి వరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, ఇప్పటి వరకు భూ సేకరణకు చేసిన చెల్లింపులు, ప్రాధాన్యత క్రమంలో చెల్లించాల్సిన చెల్లింపులు, ఇతర పెండింగ్ వివరాలన్నింటిని వెంటనే తనకు సమర్పించాలని..

నార్కెట్పల్లి, జనవరి 13 : బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటి వరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, ఇప్పటి వరకు భూ సేకరణకు చేసిన చెల్లింపులు, ప్రాధాన్యత క్రమంలో చెల్లించాల్సిన చెల్లింపులు, ఇతర పెండింగ్ వివరాలన్నింటిని వెంటనే తనకు సమర్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు
