నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు బంగారు షాపులలో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దోపిడీ ముఠాకు చెందిన సభ్యుల వివరాలను వెల్లడించారు.

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు బంగారు షాపులలో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దోపిడీ ముఠాకు చెందిన సభ్యుల వివరాలను వెల్లడించారు
