దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికిల్ టు వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు
