పొరుగు దేశం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి.

పొరుగు దేశం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మైమెన్సింగ్ నగరంలో ఓ కర్మాగారంలో పనిచేస్తున్న దీపు చంద్ర దాస్ అనే 27 ఏండ్ల హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణలపై ముస్లిం గుంపు కొట్టి చంపిన విషయం తెలిసిందే. అంతటితో ఆగని మూక.. అతడి మృతదేహాన్ని బహిరంగంగా వేలాడదీసి నిప్పంటించింది. ఈ ఘటన తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
