విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక, సాంకేతిక అంశాలతోపాటు ప్రభుత్వ శాఖలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ్డి సూచించారు.
కుభీర్ : విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక, సాంకేతిక అంశాలతోపాటు ప్రభుత్వ శాఖలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ సూచించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు క్షేత్ర పర్యటనలో భాగంగా మండల కేంద్రం కుభీర్లోని ప్రభుత్వ కార్యాలయాల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

