ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయిందది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని ముసారాంబాగ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ముసారాంబాగ్ : ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయింది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని ముసారాంబాగ్ ప్రాంతంలో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
