
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),
2026 నూతన సంవత్సరం సందర్భంగా మైలర్ దేవ్పల్లి డివిజన్ మరియు కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్. వెంకటేష్ సీనియర్ నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారికి, అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ శ్రీ పట్లోళ్ల కార్తిక్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాము యాదవ్, రాజేష్ యాదవ్, ఏడ్లకడి ద. సూర్యం, గుమ్మడి కుమార్, కొంపల్లి జగదీశ్, అశోక్ కుమార్, జి.రాజు, సునీల్, బాల్ రాజ్ యాదవ్, వెంకటరమణ, దుర్గా ప్రసాద్, అంగద్, జగన్, నరేష్, శేఖర్, అనిల్, ప్రదీప్, రిషి, చంద్రశేఖర్, అనిల్ కుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం సానుకూల, ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు 2026 సంవత్సరంలో ప్రజా సంక్షేమానికి, పార్టీ అభివృద్ధికి తమ నిబద్ధతను పునరుస్థాపించారు.
