రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం పై జరిగిన దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం పై జరిగిన దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని ఇరు దేశాలకు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ పెట్టారు.
