
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ గారి తండ్రి పరమపదించిన నేపథ్యంలో, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్లి మాజీ మేయర్‌ను పరామర్శించి ఓదార్చారు.దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు బలాన్నిచ్చి సానుభూతి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అరకల కామేష్ రెడ్డి, బొక్క రాజేందర్ రెడ్డి, గోపి యాదవ్, మహిళా అధ్యక్షురాలు సునీత, బాలరాజ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
