తల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే వాల్ పోస్టర్లలో తన కుమారుడు తానే సర్పంచ్ అభ్యర్థిగా పోస్టర్లలో ఫొటో వేయించి వింత ప్రచారం చేశాడు

ఈ ఘటన మండలంలోని హంగర్గ ఫారం లో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హంగర్గ ఫారం లో జనరల్ ఉమెన్ రిజర్వేషన్ రావడంతో గ్రామానికీ చెందిన ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
