జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో మొసళ్లు కలకలం రేపాయి.

జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో మొసళ్లు కలకలం రేపాయి. నిత్యం రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న కుంటలో గత సంవత్సర క్రితం ఒక ముసలి చొరబడగా ఇప్పుడు దానితోపాటు మరో రెండు మొసళ్లు తీవ్రంగా సంచరిస్తూ ఒడ్డుకు వస్తుండడంతో అటుగా వెళ్లే ప్రజలు కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
