అనారోగ్యం బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులను కూడా దొంగలు వదలడం లేదు. అంతా నిద్రపోతుండగా హాస్పిటల్లోని ఓ వార్డులోకి ప్రవేశించిన దుండగుడు చేసిన పనిచూసి అంతా విస్తుపోయా

అనారోగ్యం బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులను కూడా దొంగలు వదలడం లేదు. అంతా నిద్రపోతుండగా హాస్పిటల్లోని ఓ వార్డులోకి ప్రవేశించిన దుండగుడు చేసిన పనిచూసి అంతా విస్తుపోయారు. ముసుగు ధరించిన ఆ వ్యక్తి మెళ్లగా రోగుల వద్దకు వెళ్లి మెల్లగా వారి ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 10న జరిగింది
