నామాపూర్ లో బుధవారం మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల పశు వైద్యాధికారి హేమలత మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఈ టీకాలను పశువులకు తప్పనిసరిగా వేయించాలని రైతులను కోరారు.

పెగడపల్లి: పెగడపల్లి మండలం నామాపూర్ లో బుధవారం మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల పశు వైద్యాధికారి హేమలత మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఈ టీకాలను పశువులకు తప్పనిసరిగా వేయించాలని రైతులను
