ఆపరేషన్ సింధూర్ తో తీవ్రంగా దెబ్బకొట్టినా ఆపరేషన్ సింధూర్ తో తీవ్రంగా దెబ్బకొట్టినా పాకిస్థాన్ సైన్యం తీరుమారలేదు. మరోసారి బరితెగించి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దుల్లో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడింది.పాకిస్థాన్ సైన్యం తీరుమారలేదు. మరోసారి బరితెగించి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దుల్లో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడింది.

ఆపరేషన్ సింధూర్ తో తీవ్రంగా దెబ్బకొట్టినా పాకిస్థాన్ సైన్యం తీరుమారలేదు. మరోసారి బరితెగించి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దుల్లో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడింది. జమ్ముకశ్మీర్ లోని లీపా వ్యాలీ లో అక్టోబర్ 26, 27 తేదీల నడుమ వచ్చే రాత్రి ఈ ఘటన జరిగింది.
