తడిచిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకోవాలని చిలిపిచెడ్ ఏవో రాజశేఖర్ గౌడ్ సూచించారు. జగ్గంపేట గ్రామంలో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఏవో రాజశేఖర్ గౌడ్ సందర్శించారు.
![]lkjjjjjjjjj ]lkjjjjjjjjj](https://shreeramchakreenews.in/wp-content/uploads/2025/10/lkjjjjjjjjj.jpg)
అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా తడిచిన వడ్లు మొలకెత్తకుండా 50 గ్రా.ఉప్పు లీటరు నీటికి( 5% ఉప్పు ద్రావణం) కలిపి పిచికారి చేయాలని సూచించారు. అదేవిధంగా 2,3 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు వరి కోతలు తాత్కాలికంగా ఆపివేయాలని సూచించారు.
