శివనగర్ 35వ డివిజన్ మైసయ్య నగర్లో 170 నిరు పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, దుప్పట్ల పంపిణీ చేశారు

ఖిలావరంగల్: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇండియా(LCIF) ఆధ్వర్యంలో వార్డ్ సొసైటీ సహకారంతో శివనగర్ 35వ డివిజన్ మైసయ్య నగర్లో 170 నిరు పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్ డాక్టర్, కె చంద్రశేఖర్ ఆర్య, 35వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ క్యాండిడేట్ మేరుగు అశోక్ పాల్గొని పేదలకి నిత్యావసర వస్తువులు అందించారు
