నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి
ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా
(NIMS) దవాఖానలో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నారు. నితిన్‌ను గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు
