బిజెపి రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ పిలుపుమేరకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరియు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరియు విశ్వకర్మ జయంతి సందర్భంగా. భారతీయ జనతా పార్టీ మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు తులసి ముకేష్ ముదిరాజ్ మరియు ప్రధాన కార్యదర్శులు సిద్దాల శ్రీనివాస్, కసిరెడ్డి వేంకటేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 17 sep నాడు జిల్లెలగూడ, గాయత్రి నగర్, కాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, తరువాత విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజ కార్యక్రమాలు మరియు నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సంఘం బ్లడ్ సెంటర్ వారి సహకారం తో ఉచిత రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుల ప్రభాకర్, సోమేశ్వర్, మాజీ కార్పొరేటర్ మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి, గౌరి శంకర్, గాజుల మదు, గడ్డం జగన్, ఆవుల సత్తయ్య, కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్, వేణుగోపాల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి,
రాఘవేంద్ర, దామోదర్ రెడ్డి, డి కృష్ణ, సుభాష్ గౌడ్, మల్లేష్ యాదవ్, వెంకటేష్, మల్లేష్, మల్లికార్జున్, రజిని రాజ్పుత్, హైందవి రెడ్డి, కిషోర్, ఆనంద్, ప్రతాప్,ప్రసాద్,నిఖిల్, భారత్, జేడీ పవన్, శశిభూషణ్, రామ్, ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.




