అమీర్పేట్ గ్రామంలో శ్రీ దుర్గామాత ప్రతిష్టాపన పూజా మహోత్సవం ఘనంగా నిర్వహణ
మహేశ్వరం మండల పరిధిలోని అమీర్ పేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దుర్గామాత ప్రతిస్టా పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గ్రామ పెద్దలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువా జ్ఞాపికలతో సత్కరించారు..
కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..


