సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. అయితే నిరుద్యోగులు నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం ఉండటంతో ముందస్తుగానే భారీగా పోలీసులు మోహరించారు.
