కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలనాన్నారు.

కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలనాన్నారు. కాగా, తక్షణసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.25వేలు నగదు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు.
