సోమవారం ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించి దుకాణాలకు లక్కీడిప్ తీశారు. ఆయా జిల్లాల ఐడీవోసీలో కలెక్టర్లు విజయేందిరబోయి, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్ సమక్షంలో ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది.
అదృష్టవంతులు ఎవరో తేలడంతో వారంలో ఆనందం వెల్లివిరియగా.. షాపులు దక్కని టెండర్దారులు నిరాశ చెందారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో విచ్చేశారు.

ఆయా జిల్లాల ఐడీవోసీలో కలెక్టర్లు విజయేందిరబోయి, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్ సమక్షంలో ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. అదృష్టవంతులు ఎవరో తేలడంతో వారంలో ఆనందం వెల్లివిరియగా.. షాపులు దక్కని టెండర్దారులు నిరాశ చెందారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో విచ్చేశారు
