మేడారం సమ్మక-సారలమ్మ గద్దెల ప్రాంగణంలో వెలసిన ఐదో గద్దె అదృశ్యమైంది. వారం రోజుల క్రితం పగిడాపూర్ గ్రామస్థులు సమ్మక తమ్ముడు, ఆమెకు సేనాధిపతిగా చెప్పుకొనే వనం

మేడారం సమ్మక-సారలమ్మ గద్దెల ప్రాంగణంలో వెలసిన ఐదో గద్దె అదృశ్యమైంది. వారం రోజుల క్రితం పగిడాపూర్ గ్రామస్థులు సమ్మక తమ్ముడు, ఆమెకు సేనాధిపతిగా చెప్పుకొనే వనం పోతురాజు గద్దెను గద్దెల ప్రాంగణంలో వేశారు. ఆ గద్దె మొదట లేదని, అసలు మేడారం మాస్టర్ ప్లాన్‌లోనే లేదని దానిని తొలగించారు. చిలుకల గుట్ట నుంచి సమ్మక గద్దెకు చేరే రోజు ఉదయం సమ్మక వడ్డెలు (పూజారులు) పగిడాపూర్ సమీపంలోని వనం గుట్టకు వెళ్లి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కంక వనానికి పూజలు చేసి కంకను గద్దె మీదికి తేవడం ఆనవాయితీ. ప్రభుత్వం ఈ సారి జాతర నేపథ్యంగా సుందరీకరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే
