ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ఖమ్మం పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు

ఖమ్మం : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ఖమ్మం పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఆరోపణలు చేస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన వీకెండ్ స్టోరీపై ఆయన స్పందించారు. రెండు టీవీ ఛానెల్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులను వివాదంలోకి లాగవద్దని సూచించారు.
