కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తీవ్ర దిగ్భ్రాంతి
