రెండేండ్ల కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్న సర్పంచ్ల ఎన్నికల సందడి పెద్దపల్లిలో మొదలైంది

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ నడుస్తుండడంతో మూడో దశలో జరుగనున్న పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు 294 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది.
