
డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్
నిజామాబాద్లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపేశాడు
