మంచిర్యాల జల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రమంలో ముస్లిములు గ్యర్మీ షరీఫ్ఉ త్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు

కాసిపేట : ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. సూఫీ ఆధ్యాత్మిక గురువు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీని స్మరించే పవిత్ర ఉత్సవం గ్యార్వీ షరీఫ్ పండుగని అన్నారు.
