మహేశ్వరం నియోజకవర్గం మీర్ పెట్ మున్సిపల్ జిల్లెల గూడ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గ్రేటర్ హైదరాబాద్ పద్మ బ్రాహ్మణ పురోహితుల సంఘం రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం
కార్యక్రమం రంగారెడ్డి జిల్లా పద్మ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ శాస్త్రి, కార్యదర్శిగా రాకేష్ శాస్త్రి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం వీరి ఆధ్వర్యంలో సర్వసభ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం, బ్రహ్మ శ్రీ గుర్రం బోజ్జన్న పంతులు, తెలంగాణ రాష్ట్ర పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీ రుద్ర పాండురంగ శాస్త్రి , గ్రేటర్ హైదరాబాద్ పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు వంశీ భట్టాచార్యులు,
ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సరస్వతి, అఖిలభారత పురోహిత సంఘం కోశాధికారి, నోముల రమేష్ ఋషి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, శ్రీనివాస్ భార్గవ్, బ్రహ్మ శ్రీ వేముల రాజేశ్వరరావు ,సాయి పురోహితులు,శ్రీరామ్ మహేష్ పద్మశాలి న్యూస్ రిపోర్టర్

