క్రీడలు మానవ జీవితానికి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు.

కుభీర్ : క్రీడలు మానవ జీవితానికి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం బెల్గాం తండాలోని దాజీరావు క్రీడా ప్రాంగణంలో స్వర్గీయ దాజీరావు పటేల్ స్మారక క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులకు అందజేశారు.
