ప్రజలు మార్పు కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల తిప్పలు తప్పడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : ప్రజలు మార్పు కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల తిప్పలు తప్పడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారింది. హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ రోడ్లో ప్రయాణికులు జర భద్రంగా వెళ్లాల్సి వస్తుంది.
