సూర్యాపేట పట్టణంలో ఇసుక బంగారమైపోయింది. ప్రస్తుతం ఏ చిన్న నిర్మాణం చేపట్టి, ఓ ట్రాక్టర్ ఇసుక తెప్పించుకోవాలన్నా రూ.8,500 నుంచి రూ.10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికార యం త్రాంగం ఇసుక కోసం ఆన్లైన్ పద్ధతి అమలు చేస్తు న్నా ఆచరణలో శూన్యం. బుక్ చేసుకున్న వారంలో రావాల్సిన ఇసుక మూడు నెలల దాటినా రావడం లేదు. దీంతో చిన్న చిన్న మరమ్మతు పనుల నుంచి పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణ పనులు సైతం నిలిచిపోతున్నాయి.